పేజీలు

13, జూన్ 2023, మంగళవారం

IEX ఒక్క సారిగా కింద పడింది ఈ సమయంలో నేను కొంటున్నానా...

 నేను దీని గురించి ఇంతకు ముందు ఇక్కడ recomend చేసాను ఎందుకంటే  అపుడు support దగ్గర ఉండడమే కాదు  analyst target కంటే కూడా ఇది తక్కవగా ఉండడమే కారణం.... దానికి తగ్గట్టే తన resistence అంటే 160 దగ్గర దాకా వెల్లి మంచి ప్రాఫిట్ ఇచ్చింది .  కానీ ఇప్పుడు 125 కి చేరుకుంది iex రేటు . అలాగే  analyst target కూడా తగ్గింది అయినప్పటికీ 125 కంటే మెరుగుగా  target  ఉంది. 


IEX

షేర్ ధర  7 రోజు   1 సంవత్సరం

123.60     -19.3%      -30.3%


 ఒకప్పటి target ₹146 నుండి తగ్గింది, ప్రస్తుత ధర లక్ష్యం   ₹135   కి చేరుకుంది 12 మంది విశ్లేషకుల నుండి సగటు.

కానీ నా ఎనాలిసిస్ ప్రకారం ఇది మల్లీ ఖచ్చితంగా 160 దాకా వెలుతుంది అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు

అంటే ఇప్పుడు 125 దగ్గర కొన్నా కూడా 10% పెరుగుతుంది ఖచ్చితంగా  

కంపెనీ గత ఏడాది ₹3.42తో పోల్చితే వచ్చే ఏడాదికి ఒక్కో షేరుకు ₹3.76 ఆదాయాన్ని పొందవచ్చని అంచనా వేయబడింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు

ప్రకటనలు