మనకు cdac వారు అందించిన cd లో ఎన్నో అత్యుత్తమ softwares వున్నాయి. అందులో తెలుగు టైపింగ్ ట్యూటర్ ఒకటి. దీనిని install చేసుకోవడం ఒకింత కష్టంగా వుండటం వలన దానిని ఎవరు వాడలేదు. దీనికి రెండు softwaresను install చేస్తే సరిపోతుంది.
1)మెదట typing tool ను install చేయండి.
2) తరువాత inscript tutor ను install చేయండి.
ఈ రెండు files ను ఒక దానిలో zip చేసి మీకు అందిస్తున్నాను. ఇంతకు ముందు నేను ఇచ్చిన unicode fontsను ఒకే చోట downlaod చేసుకోండి అనేదానిని కూడా ఒక సారి try చేయండి. zip చేసిన files ను unzip చేసుకొని files ను install చేసుకోవాలి. ఇది cdac వారు తయారు చేసిన free telugu typing tutor. దీనిని ఈ క్రింది link ద్వారా downlaod చేసుకోవచ్చు.
http://www.mediafire.com/?adfjnmoce56adis
------------------------------------------------------------------------------
దీని కన్నా advanced levelగా అనుపమ వారు మరొక తెలుగు టైపింగ్ ట్యూటర్ ను రూపొందించారు. కాని అది 1000 రూపాయలు పెట్టి కొనవలసి వుంటుంది. ఈ క్రింది లింక్ ద్వారా అనుపమ సైట్లోకి వెల్లవచ్చు.
http://anupamatyping.com/
-------------------------------------------------------------------------------
అనుపమ టైపింగ్ ట్యూటర్ గురించి వీవెన్ గారి అభిప్రాయం తన బ్లాగ్‌లో మనం చూడవచ్చు.
http://veeven.wordpress.com/2008/04/27/intro-to-anupama-typing-tutor/
-----------------------------------------------------------------------------------
మరొకటి మన కోసం ఉచితంగా వుంది, దీనిని మనం కష్టపడి install చేయనవసరం లేదు, కేవలం website కు వెళ్ళి నేర్చుకోవడమే....
http://kinige.com/telugu_typing_tutor/
--
k.karthik
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విశేషాలు
-
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
కస్టమర్లు ఏం అంటున్నారు డిజిటల్ పరికరం యొక్క నాణ్యత, స్ట్రీమింగ్ మరియు విలువను కస్టమర్లు ఇష్టపడతారు. ఇది స్మార్ట్ టీవీ లాగా పనిచేస్తుందని, ...
-
M.R.P.: ₹66,999 ₹66,999 Price: ₹38,134.75 ₹44,999.00 ₹44,999.00 Fulfilled You Save: ₹22,000 ₹22,000 (33%) DEAL PRICE : 43000 BY USING NO...
-
వివరణ: ఈ స్క్రిప్ట్ మొదట "రాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత "సీతారాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. చ...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
Nothing ఫోన్ (2a) కొనుగోలుదారులకు Perplexity Pro సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనుంది. ముఖ్యమైన అంశాలు: 2024 మార్చి 19 వరకు Nothing ఫోన్ (...
ముచ్చట్లు
-
వివరణ: ఈ స్క్రిప్ట్ మొదట "రాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత "సీతారాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. చ...
-
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
-
string ని ప్రారంభించడానికి ఉపయోగించిన double quote తర్వాత మళ్లీ double quote తోనే string ని ముగించాలి. లేదా single quotes ను ఉపయోగించవచ్చు....
-
ఈ ఫాంటులు మనకు ఉచితంగా మన బ్లాగులో పెట్టుకోవచ్చు font section లో add more fonts ద్వారా చాలా తెలుగు ఫాంటులు అందుబాటులో ఉన్నాయి Noto Sans Tel...
-
పైతాన్ అనేది ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటి, దీనిని ఆన్లైన్ వీడియో ట్యుటోరియల్స్ ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. మీరు పైతాన్ నేర్చుకోవాలంటే, క్రి...
సంఘటనలు
-
-
బంగారం పెట్టుబడిదారులకు ఉత్తేజకరమైన వార్త! రాబోయే సావరిన్ గోల్డ్ బాండ్-సిరీస్ III డిసెంబర్ 18న ప్రారంభం కానుంది. ఈరోజే ముందస్తు దరఖాస్తు చేస...
-
· రిలయన్స్ షేర్లు 3 నెలల్లోపు 13% తగ్గాయి ; దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించగలవు · రిలయన్స్ షేరు ధర 6 సెషన్లలో 9% తగ్గిం...
-
ఈ ఫాంటులు మనకు ఉచితంగా మన బ్లాగులో పెట్టుకోవచ్చు font section లో add more fonts ద్వారా చాలా తెలుగు ఫాంటులు అందుబాటులో ఉన్నాయి Noto Sans Tel...
-
వివరణ: ఈ స్క్రిప్ట్ మొదట "రాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత "సీతారాముడు" అనే పదాన్ని ప్రింట్ చేస్తుంది. చ...
-
పైథాన్ అనేది ఒక సాధారణ ఉద్దేశ్య కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష. ఇది చాలా సులభంగా నేర్చుకోగల మరియు ఉపయోగించగల భాష. పైథాన్‌ను నేర్చుకోవడానికి అనే...
-
INOX INDIA LIMITED (INOXINDIA) IPO ఈరోజు సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడింది ! ipo సంబంధించిన అన్ని ప్రాథమిక వివరాలను పరిశీలిద్దాం ఆఫర్ వ్యవధి...
జనాదరణ పొందిన పోస్ట్‌లు
-
నా వరకు అయితే మొదట ఇన్‌స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
https://www.typingpoint.com/telugu/offline-telugu-typing
రిప్లయితొలగించండి